CBC మీకోసం వచ్చేసిందండోయ్
CBC మీకోసం వచ్చేసిందండోయ్
Children’s Bible Clubలో మీరు enjoy చేయండోయ్ (2)
ఆ ఆఆ ఆటలతో
హ్మ్మ్ హ్మ్మ్ పాటలతో
ఓహ్ ఓహ్ వాక్యాలన్నీ నేర్చుకుందామా (2)
Sweet Sweet voiceతో క్రొత్త క్రొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించెదవా
స్తుతించెదను నేను స్తుతించెదను (2)
చిన్న చిన్న చేతులతో colorful paintings వేసి
హ్యాపీగా స్మైల్ చేసెదవా
స్మైల్ చేసెదను నేను స్మైల్ చేసెదను (2)

Leave a Reply