Yooda Stuthi Gotrapu
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
[Verse]
నీవేకదా నా ఆరాధనా – ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
నీవేకదా నా ఆరాధనా – ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
1. నీ ప్రజల నెమ్మదికై – రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను – అధముల జేసిన నీకు
[Verse]
నీ ప్రజల నెమ్మదికై – రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను – అధముల జేసిన నీకు
[Verse]
అసాధ్యమైనది ఏమున్నది? – అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది? – అసాధ్యమైనది ఏమున్నది?
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
[Verse]
నీవేకదా నా ఆరాధనా – ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
నీవేకదా నా ఆరాధనా – ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
2. నీ నీతికిరణాలకై – నా దిక్కుదెసలన్నీ నీవేనని
అనతి కాలాన ప్రథమఫలముగా – పక్వపరచిన నీకు
[Verse]
నీ నీతికిరణాలకై – నా దిక్కుదెసలన్నీ నీవేనని
అనతి కాలాన ప్రథమఫలముగా – పక్వపరచిన నీకు
[Verse]
అసాధ్యమైనది ఏమున్నది? – అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది? – అసాధ్యమైనది ఏమున్నది?
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
[Verse]
నీవేకదా నా ఆరాధనా – ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
నీవేకదా నా ఆరాధనా – ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
3. నీ వారసత్వముకై – నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును – నాకిచ్చుటలో నీకు
[Verse]
నీ వారసత్వముకై – నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును – నాకిచ్చుటలో నీకు
[Verse]
అసాధ్యమైనది ఏమున్నది? – అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది? – అసాధ్యమైనది ఏమున్నది?
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
[Verse]
నీవేకదా నా ఆరాధనా – ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
నీవేకదా నా ఆరాధనా – ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
ఆరాధనా స్తుతి ఆరాధనా – స్తుతి ఆరాధనా – స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా – స్తుతి ఆరాధనా – స్తుతి ఆరాధనా

Leave a Reply