Yooda Sthuthi Gotrapu
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి
నీ స్వాధీనమా
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి
నీ స్వాధీనమా
[Verse]
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా…
[Verse]
1. నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను
అధముల జేసిన నీకు
[Verse]
నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను
అధముల జేసిన నీకు
[Verse]
అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది?
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి
నీ స్వాధీనమా
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి
నీ స్వాధీనమా
[Verse]
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా…
[Verse]
2. నీ నీతికిరణాలకై
నా దిక్కుదెసలన్నీ నీవేనని
అనతి కాలాన ప్రథమఫలముగా
పక్వపరచిన నీకు
[Verse]
నీ నీతికిరణాలకై
నా దిక్కుదెసలన్నీ నీవేనని
అనతి కాలాన ప్రథమఫలముగా
పక్వపరచిన నీకు
[Verse]
అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది?
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి
నీ స్వాధీనమా
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి
నీ స్వాధీనమా
[Verse]
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా…
[Verse]
3. నీ వారసత్వముకై
నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును
నాకిచ్చుటలో నీకు
[Verse]
నీ వారసత్వముకై
నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును
నాకిచ్చుటలో నీకు
[Verse]
అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది?
అసాధ్యమైనది ఏమున్నది?
[Verse]
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి
నీ స్వాధీనమా
యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి
నీ స్వాధీనమా
[Verse]
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
[Verse]
ఆరాధనా స్తుతి ఆరాధనా
స్తుతి ఆరాధనా – స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
స్తుతి ఆరాధనా – స్తుతి ఆరాధనా…..

Leave a Reply