నా యేసు మంచివాడు (4)
తేజోమయుడు – మృత్యుంజయుడు
చల్లని దేవుడు
జ్యోతిర్మయుడు
జీవనదాత – చక్కని దేవుడు (2)
నా యేసు మంచివాడు (4)
చరణం :- 1
పరాక్రమ కార్యములు ఎన్నో
చేయువాడు ఆయన మాత్రమే (2)
ఆయన శుద్దుడు ఘనుడు
విజయవంతుడు ఆశ్చర్యకరుడు (2)
పాపాన్ని గెలిచిన
మరణమును జయించిన శక్తివంతుడు
నీకై నాకై ప్రాణము పెట్టిన ప్రేమమయుడు (2)
నా యేసు మంచివాడు (4)
చరణం :- 2
మహా ఆశ్చర్య కార్యములెన్నో
చేయువాడు ఆయన మాత్రమే (2)
ఆయన బాహుబలముతో మనకు విడుదల
జయం అందించెను (2)
తేజోమయుడు – మృత్యుంజయుడు
చల్లని దేవుడు
జ్యోతిర్మయుడు
జీవనదాత – చక్కని దేవుడు (2)
నా యేసు మంచివాడు (4)

Leave a Reply