నా భారత దేశమిదే-(Theme Song)
నా భారత దేశమిదే
ఈ దేశమే నా గృహము
ఈ భూమిని దేవుడు ప్రేమించి మనకిచ్చెను వరముగా (2)
మనమంతా వేరైనా మనం ఒక్కటే (4)
I’m an Indian, I love India
We are Indians, we love India (2)
1. ఒకరితో ఒకరు ప్రేమను కలిగి ఐక్యతను చాటుదాము
మన తల్లితండ్రి గురువులను సన్మానించెదము
2. వివిధ సంస్కృతులు సంప్రదాయాలుగల దేశం మనది
దేశానికి నమ్మకమైన పౌరులు అవసరము

Leave a Reply