యేసు దేవుడు మనతోనే ఉంటాడు
యేసు దేవుడు మనతోనే ఉంటాడు
ప్రతి రోజు ప్రతి క్షణం కాపాడుతాడు (2)
నమ్మదగిన మన దేవుడు
Prince of Peace ఆయనే
రాజుల రాజు యేసయ్య
నీకే వందనం (2)
అడుగువాటిని ఇచ్చే దేవుడు
వెదుకువాటిని దొరికించును
ప్రార్థిస్తే జవాబు దొరుకును
మనతోనే ఉండును

Leave a Reply