దానియేలు మంచివాడు

దానియేలు మంచివాడు
దేవుణ్ణి ప్రేమిస్తాడు
Three times ప్రార్థిస్తాడు
Kingకే best friend

Jealousyతో కొందరు రాజువద్దకు వెళ్లారు
దానియేలు ప్రార్థన stop చేయమన్నారు

Lion’s denలో వేసారు
దేవుడు Angel పంపి
సింహాల నోరు మూసి కాపాడాడు

యేసయ్య గొప్పవాడు
నన్ను కూడా ప్రేమిస్తాడు
Regularగా ప్రార్థిస్తాను
Jesus నా Best friend

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading