Yesu Yokka Prema
[Verse]
1. యేసుయొక్క ప్రేమ
యేసుయొక్క ప్రేమ
యేసుయొక్క ప్రేమ
నన్ను రక్షించెను…
[Verse]
2. యేసుయొక్క దయ
యేసుయొక్క దయ
యేసుయొక్క దయ
నన్ను రక్షించెను…
[Verse]
3. యేసుయొక్క కృప
యేసుయొక్క కృప
యేసుయొక్క కృప
నన్ను రక్షించెను…
[Verse]
4. ఎంత గొప్ప ప్రేమ
ఎంత గొప్ప దయ
ఎంత గొప్ప కృప
నన్ను రక్షించెను…..

Leave a Reply