Yesu Puttenu Pashuvula Shalalo
యేసు పుట్టెను పశువులశాలలో
అదియే సంతస క్రిస్మస్
క్రీస్తు ఉదయించే నా హృదయంలో
ఇదియే నిజమైన క్రిస్మస్
యేసు పుట్టెను పశువులశాలలో
అదియే సంతస క్రిస్మస్
క్రీస్తు ఉదయించే నా హృదయంలో
ఇదియే నిజమైన క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్
మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్
మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్…
1. ఆనాడు జ్ఞానులు యేసునిచేర
బయలుదేరెను యెరూషలేము
ఆనాడు జ్ఞానులు యేసునిచేర
బయలుదేరెను యెరూషలేము
సొంత జ్ఞానముతో ప్రభునిచూడ
కానరాలేదు ఆయన జాడ
సొంత జ్ఞానముతో ప్రభునిచూడ
కానరాలేదు ఆయన జాడ
త్రోవ చూపెను ఒక నక్షత్రము
బెత్లేహేముకు యేసు చెంతకు
త్రోవ చూపెను ఒక నక్షత్రము
బెత్లేహేముకు యేసు చెంతకు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్
మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్
మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్…
2. రాత్రివేళలో గొర్రెల కాపరులు
మందను కాయుచు వేచియుండ
రాత్రివేళలో గొర్రెల కాపరులు
మందను కాయుచు వేచియుండ
దేవదూత ప్రత్యక్షమాయెను
వర్తమానము తెలియజేసెను
దేవదూత ప్రత్యక్షమాయెను
వర్తమానము తెలియజేసెను
సంతసించిరి ఆ కాపరులు
ప్రభునిగూర్చి స్తోత్రము చేసిరి
సంతసించిరి ఆ కాపరులు
ప్రభునిగూర్చి స్తోత్రము చేసిరి
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్
మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్
మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్…
3. ఈనాడు నీవును హృదయము తెరిచి
ఆహ్వానించుము యేసురాజును
ఈనాడు నీవును హృదయము తెరిచి
ఆహ్వానించుము యేసురాజును
ఆయనే నీకు రక్షకుండు
మోక్షదాత సత్యదేవుడు
ఆయనే నీకు రక్షకుండు
మోక్షదాత సత్యదేవుడు
ఆనందించుము ఆ యేసులో
అనుదినము ఒక పర్వదినము
ఆనందించుము ఆ యేసులో
అనుదినము ఒక పర్వదినము

Leave a Reply