Yesu Rajuga Vachuchunnadu
[Verse]
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు
[Verse]
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు
రారాజుగా వచ్చుచున్నాడు
రారాజుగా వచ్చుచున్నాడు
[Verse]
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు…
[Verse]
1. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈలోక రాజ్యాలన్నీ ఆయన ఏలును
వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈలోక రాజ్యాలన్నీ ఆయన ఏలును
[Verse]
నీతి శాంతి వర్థిల్లును
నీతి శాంతి వర్థిల్లును
న్యాయమే కనబడును
న్యాయమే కనబడును
[Verse]
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు…
[Verse]
2. ఈలోక దేవతలన్నీ ఆయన ముందర
ఈలోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును
సాగిలపడి నమస్కరించి గడగడలాడును
[Verse]
వంగని ప్రతి మోకాలు
వంగని ప్రతి మోకాలు
యేసయ్య ఎదుట వంగిపోవును
యేసయ్య ఎదుట వంగిపోవును
[Verse]
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు…
[Verse]
3. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు
కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు
[Verse]
రెప్పపాటున మారాలి
రెప్పపాటున మారాలి
యేసయ్య చెంతకు చేరాలి
యేసయ్య చెంతకు చేరాలి
[Verse]
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు
[Verse]
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు
రారాజుగా వచ్చుచున్నాడు
రారాజుగా వచ్చుచున్నాడు
[Verse]
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు
యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంత తెలుసుకుంటారు…..

Leave a Reply