Yesu Raktamu Raktamu
[Verse]
యేసు రక్తము
రక్తము రక్తము
యేసు రక్తము
రక్తము రక్తము
[Verse]
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
[Verse]
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము…
[Verse]
1. ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్యా రక్తము
ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్యా రక్తము
[Verse]
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే
[Verse]
యేసు రక్తము
రక్తము రక్తము
యేసు రక్తము
రక్తము రక్తము
[Verse]
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
[Verse]
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము…
[Verse]
2. మన:స్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్యా రక్తము
మన:స్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్యా రక్తము
[Verse]
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను
[Verse]
యేసు రక్తము
రక్తము రక్తము
యేసు రక్తము
రక్తము రక్తము
[Verse]
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
[Verse]
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము…
[Verse]
3. మహా పరిశుద్ధ స్థలములో చేర్చును
మన యేసయ్యా రక్తము
మహా పరిశుద్ధ స్థలములో చేర్చును
మన యేసయ్యా రక్తము
[Verse]
మన ప్రధాన యాజకుడు
మనకంటే ముందుగా వెళ్ళెను
మన ప్రధాన యాజకుడు
మనకంటే ముందుగా వెళ్ళెను
[Verse]
యేసు రక్తము
రక్తము రక్తము
యేసు రక్తము
రక్తము రక్తము
[Verse]
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
[Verse]
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము…..

Leave a Reply