Yesu Prabhun Stutinchuta
యేసు ప్రభున్ స్తుతించుట
యెంతో యెంతో మంచిది
యేసు ప్రభున్ స్తుతించుట
యెంతో యెంతో మంచిది…
1. మహోన్నతుడా నీ నామమును
స్తుతించుటయే బహుమంచిది
హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ
2. విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ …
3. ఎంతో గొప్ప రక్షణనిచ్చి
వింతైన జనముగా మముజేసెను
హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ …
4. మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే
హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ …
5. ఉన్నత దుర్గము రక్షణ శ ంగము
రక్షించువాడు మన దేవుడే
హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ …
6. అతి సుందరుడు అందరిలోన
అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు
హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ …
7. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను
స్తుతించుటయే బహు మంచిది
హల్లెలూయ – హల్లెలూయ
హల్లెలూయ – హల్లెలూయ …..
Leave a Reply