Yesu Neeve Kavalayya
[Verse]
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా
[Verse]
ఘనుడా!! నీ దివ్య సన్నిధి
నను ఆదుకొనే నా పెన్నిధి
ఘనుడా!! నీ దివ్య సన్నిధి
నను ఆదుకొనే నా పెన్నిధి
[Verse]
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
[Verse]
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా…
[Verse]
1. నీవే నాతో వస్తే
దిగులు నాకుండదు
నీవే నాతో వస్తే
దిగులు నాకుండదు
[Verse]
నీవే ఆజ్ఞాపిస్తే
తెగులు నన్నంటదు
నీవే ఆజ్ఞాపిస్తే
తెగులు నన్నంటదు
[Verse]
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
[Verse]
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా…
[Verse]
2. నీవే నాతో వస్తే
కొరత నాకుండదు
నీవే నాతో వస్తే
కొరత నాకుండదు
[Verse]
నీవే ఆజ్ఞాపిస్తే
క్షయత నన్నంటదు
నీవే ఆజ్ఞాపిస్తే
క్షయత నన్నంటదు
[Verse]
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
[Verse]
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా…
[Verse]
3. నీవే నాతో వస్తే
ఓటమి నాకుండదు
నీవే నాతో వస్తే
ఓటమి నాకుండదు
[Verse]
నీవే ఆజ్ఞాపిస్తే
చీకటి నన్నంటదు
నీవే ఆజ్ఞాపిస్తే
చీకటి నన్నంటదు
[Verse]
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
[Verse]
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా
[Verse]
ఘనుడా!! నీ దివ్య సన్నిధి
నను ఆదుకొనే నా పెన్నిధి
ఘనుడా!! నీ దివ్య సన్నిధి
నను ఆదుకొనే నా పెన్నిధి
[Verse]
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
నీవే కావాలయ్యా
నాతో రావాలయ్యా
[Verse]
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా
యేసూ! నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా…..

Leave a Reply