Yesu Navadani Nammudunu
1. యేసు నావాడని నమ్ముదున్ – ఎంతెంతో దివ్య సౌభాగ్యము
దాసుడనౌచు పాల్పొందెదన్ నాశంబులేని సౌఖ్యంబును
పల్లవి: ఇదే నా పాట నా సుకథ యేసుని సదా స్తుతించుట
ఇదే నా పాట నా సుకథ యేసున్ నిత్యము ధ్యానించుట
2. సంపూర? భక్తితో నుండెదన్ – పెంపార యేసును ధ్యానించెదన్
సొంపైన దూతల్ బల్కుచుండన్ – ఇంపైన మాటల్ నే విందున్
3. నిండైన భక్తితో నెమ్మది నిల్చునదేమి యేసుండగ
మెండైన దీప్తిన్ బ్రార్థించుచు – దండిగ బ్రేమన్ సుఖింతును

Leave a Reply