Vijaya Geetham Manasara
విజయ గీతము
మనసార నేను పాడెద
నా విజయముకై
ప్రాణ త్యాగము చేసావు నీవు
విజయ గీతము
మనసార నేను పాడెద
నా విజయముకై
ప్రాణ త్యాగము చేసావు నీవు
పునరుత్థానుడ నీవే
నా ఆలాపనా నీకే నా ఆరాధనా
పునరుత్థానుడ నీవే
నా ఆలాపనా నీకే నా ఆరాధనా…
1. ఉన్నతమైన నీ ఉపదేశము
నా నిత్యజీవముకే
పుటము వేసితివే
నీ రూపము చూడ నాలో
ఉన్నతమైన నీ ఉపదేశము
నా నిత్యజీవముకే
పుటము వేసితివే
నీ రూపము చూడ నాలో
యేసయ్యా నీ తీర్మాణమే
నను నిలిపినది నీ
ఉత్తమమైన సంఘములో
యేసయ్యా నీ తీర్మాణమే
నను నిలిపినది నీ
ఉత్తమమైన సంఘములో
విజయ గీతము
మనసార నేను పాడెద
నా విజయముకై
ప్రాణ త్యాగము చేసావు నీవు
పునరుత్థానుడ నీవే
నా ఆలాపనా నీకే నా ఆరాధనా
పునరుత్థానుడ నీవే
నా ఆలాపనా నీకే నా ఆరాధనా…
2. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము
నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో
నెమ్మది కలిగెను నాలో
ఒకని ఆయుష్షు ఆశీర్వాదము
నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో
నెమ్మది కలిగెను నాలో
యేసయ్యా నీ సంకల్పమే
మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది
యేసయ్యా నీ సంకల్పమే
మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది
విజయ గీతము
మనసార నేను పాడెద
నా విజయముకై
ప్రాణ త్యాగము చేసావు నీవు
పునరుత్థానుడ నీవే
నా ఆలాపనా నీకే నా ఆరాధనా
పునరుత్థానుడ నీవే
నా ఆలాపనా నీకే నా ఆరాధనా…
3. నూతన యెరుషలేం సీయోను నాకై
నిర్మించుచున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో
నూతన యెరుషలేం సీయోను నాకై
నిర్మించుచున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో
యేసయ్యా నీ ఆధిపత్యమే
అర్హత కలిగించే
నీ ప్రసన్న వదనమును ఆరాధించ
యేసయ్యా నీ ఆధిపత్యమే
అర్హత కలిగించే
నీ ప్రసన్న వదనమును ఆరాధించ
విజయ గీతము
మనసార నేను పాడెద
నా విజయముకై
ప్రాణ త్యాగము చేసావు నీవు
పునరుత్థానుడ నీవే
నా ఆలాపనా నీకే నా ఆరాధనా
పునరుత్థానుడ నీవే
నా ఆలాపనా నీకే నా ఆరాధనా…..

Leave a Reply