మాట్లాడే దేవా నిన్ను చూడాలని
నాతో మాట్లాడే దేవా నిన్ను చూడాలని (2)
నీవు లేకుండ బ్రతుకుట
నా మనసుకొప్పలే
నీవు లేని ఈ బ్రతుకే అర్దమేలేదు (2)
|| మాట్లాడే ||
1. పక్షులు గూడు ఉంది
నక్కలకు బోరియలుండి (2)
నా ప్రియుడు యేసునికి
తల వంచె స్థలం లేదు (2)
కొరుచున నా ప్రియునికై
స్థలముంది నా హృదయములో (2)
|| నీవు లేకుండ ||
2. విరిగిపోయిన నేను నలిగిపోయిన నేను
నిజమైన ప్రేమ కోసం లోకమంత వేతికానే (2)
తన ప్రాణానికి మించి నన్ను తలచాడే
నేను జీవించుటకై తన ప్రాణాన్ని అర్పించాడే (2)
ఈ లోకంలో నేను ఉండను
ఇదీ నాకు సొంత కాదు
నిరంతరము అయన ఉండగ
ఏ కొరత నాకు లేదే
|| నీవు లేకుండ ||

Leave a Reply