Rare Mana Yesu Swamini

రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు లారా పేర్మిని గూరిమి భక్తులఉ విందుట భూరిద యామ త సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఉడఉట నారకులగు నర నారీజనులకు దారక మొసఉగను దానె పిలుచునఉట దారుణ పాప మ హారణ్యమునకుఉ గారుచిచ్చు గతి గంపడువాఉడట ఘోరదరిద్రతఉ గూల్చెడివాఉడట సారం బగు తన సభకు మకుటమఉ ట పపరారేపప

1. పతిత పావనమౌ వేల్పఉట అనాది దేవ సుతుడై యిలఉ జేరి నాఉడఉట సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుఉడఉట అతిలిత మోక్షో న్నత గుణగణుఉడఉట కుతలంబున స ద్గతి రహితంబగు పతితులఉ గావను మ తుడైనాఉ డఉట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను నతడొసంగెనఉట మ తిని జయించుచు బ్రతికి లేచెనఉట మతి నమ్మిన మన గతి యితఉడేనఉట పపరారేపప

2. తుదిలేని మహిమవాఉడఉట తనుఉగొల్చు సాధు హ దయుల సొమ్ము మూటఉట చెదరిన గ్ఱొల వెదకవచ్చెనఉట చిదురుపలగు జన హ దయము లన్నిటఉ బదిలముగా నె మ్మది నిడువాఉడఉట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తనుఉ బలికినవాఉడఉట సదయత నంధుల క్షకుల నిడెనఉట వెదకి బధిరులకు వీను లొసఉగె నఉట సదమల మోక్ష ప్రదుఉడగు విభుఉడఉట యిదిగో మనకిత డేలినవాఉడఉట పపరారేపప

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading