Neelone Anandam Na Deva
[Verse]
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం
[Verse]
నిన్న నేడు నిరంతరం
మారని దేవా
నిన్న నేడు నిరంతరం
మారని దేవా
[Verse]
ఈ లోకమంతా నేను వెదకినా
నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్కక్షణం గడిపిన
నా హృదయం పొంగెను
[Verse]
ఈ లోకమంతా నేను వెదకినా
లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్కక్షణం గడిపిన
[Verse]
నా హృదయం పొంగెను
నా హృదయం పొంగెను
[Verse]
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం…
[Verse]
1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను
ఏదీ నా సొంతం కాదనుకున్నాను
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను
ఏదీ నా సొంతం కాదనుకున్నాను
[Verse]
తప్పిపోయిన కుమారుని నేనైతే
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు
తప్పిపోయిన కుమారుని నేనైతే
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు
[Verse]
ఈ లోకమంతా నేను వెదకినా
నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్కక్షణం గడిపిన
నా హృదయం పొంగెను
[Verse]
ఈ లోకమంతా నేను వెదకినా
లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్కక్షణం గడిపిన
[Verse]
నా హృదయం పొంగెను
నా హృదయం పొంగెను
[Verse]
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం…
[Verse]
2. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్యా
ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా
ఏ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్యా
ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా
[Verse]
నన్ను మరువని ప్రేమ నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా
నన్ను మరువని ప్రేమ నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా
[Verse]
ఈ లోకమంతా నేను వెదకినా
నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్కక్షణం గడిపిన
నా హృదయం పొంగెను
[Verse]
ఈ లోకమంతా నేను వెదకినా
లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్కక్షణం గడిపిన
నా హృదయం పొంగెను
నా హృదయం పొంగెను
[Verse]
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం
[Verse]
నిన్న నేడు నిరంతరం
మారని దేవా
నిన్న నేడు నిరంతరం
మారని దేవా
[Verse]
ఈ లోకమంతా నేను వెదకినా
నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్కక్షణం గడిపిన
నా హృదయం పొంగెను
[Verse]
ఈ లోకమంతా నేను వెదకినా
లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్కక్షణం గడిపిన
నా హృదయం పొంగెను
నా హృదయం పొంగెను
[Verse]
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం…..

Leave a Reply