[Verse]
స్తుతియించెదా నీ నామం
దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం
దేవా అనుదినం…
[Verse]
1. దయతో కాపాడినావు
కృపనే చూపించినావు
దయతో కాపాడినావు
కృపనే చూపించినావు
[Verse]
నిను నే మరువ నేసు
నిను నే విడువ నేసు
స్తుతియించెదా నీ నామం
దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం
దేవా అనుదినం…
[Verse]
2. శిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం
శిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం
[Verse]
నిను నే మరువ నేసు
నిను నే విడువ నేసు
స్తుతియించెదా నీ నామం
దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం
దేవా అనుదినం…
[Verse]
3. పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు
పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు
[Verse]
నిను నే మరువ నేసు
నిను నే విడువ నేసు
స్తుతియించెదా నీ నామం
దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం
దేవా అనుదినం…..

Leave a Reply