స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఉడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము పపస్తుతియుపప
1. పసిఉడి వర?పు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్ బ్రసరించు కో తలో పల నుందు వీవు పపస్తుతియుపప
2. నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హ దయులమై వంద నమ్ములు పళీళీణపడి యు న్నాము నీకు పపస్తుతియుపప
3. దురితంబు లొనరించి దౌరాÄగ్యే స్థితి నున్న ధరణికి నీ పుత్రున్ ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరఉత దీర్చెడు సర్వ వరము లమర్చిన పరమోపకారి పపస్తుతియుపప
4. జీవంబు ప్రేమను జేవఉ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మ రించు పపస్తుతియుపప
5. నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయెఉ గ పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి తేగలము పరిపూర? జనకా పపస్తుతియుపప
6. మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల వస్తువులు శ్రీకరంబగు నిత్య శ్రేష\’ ధననిధియై పై లోకంబు నందుండు లోపంబు లేక పపస్తుతియుపప
7. జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వ భావంబు శక్తియు భాగ్యంబులు నీవలననే లభ్యమై వెలయుచున్నవి నీ వాసమే మాకు నిత్యానందంబు పపస్తుతియుపప

Leave a Reply