స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతిపాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా…
1. గాఢాంధకారములోన
వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన
మార్గము చూపించినావా
గాఢాంధకారములోన
వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన
మార్గము చూపించినావా
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా
నీ ప్రజలను పోషించినావా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా…
2. అగ్నిగుండమునుండి
నీవు విడిపించినావు
సింహపునోటినుండి
మరణము తప్పించినావు
అగ్నిగుండమునుండి
నీవు విడిపించినావు
సింహపునోటినుండి
మరణము తప్పించినావు
ప్రతిక్షణము నీవు తోడుగనుండి
ప్రజలను రక్షించినావు
ప్రతిక్షణము నీవు తోడుగనుండి
ప్రజలను రక్షించినావు
నీ ప్రజలను రక్షించినావు
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా…
3. పాపములో ఉన్న మాకై
రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై
సిలువలో మరణించినావే
పాపములో ఉన్న మాకై
రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై
సిలువలో మరణించినావే
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించుదేవా
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించుదేవా
మము పరముకు నడిపించుదేవా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతిపాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా
స్తుతియించి కీర్తించి
ఘనపరతును నా యేసయ్యా…..

Leave a Reply