ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా

ఆపత్కాలమందున
సర్వ లోకమందున్న
దీన జనాళి దీపముగా
వెలుగుచున్నవాడా

ఆరాధింతు నిన్నే
లోక రక్షకుడా
ఆనందింతు నీలో
జీవితాంతము

నీ కృప ఎంత ఉన్నతమో
వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుది వరకు
నడిపించు యేసయ్యా

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా…

1. పూర్ణమై సంపూర్ణమైన
నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే
నూతనమైన జీవ మార్గము

పూర్ణమై సంపూర్ణమైన
నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే
నూతనమైన జీవ మార్గము

ఇహమందు పరమందు
ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను
మరువని యేసయ్యా

నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా

నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా…

2. భాగ్యమే సౌభాగ్యమే
నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన
నీ కృప నాపై చూపితివి

భాగ్యమే సౌభాగ్యమే
నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన
నీ కృప నాపై చూపితివి

బలమైన ఘనమైన
నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి
ఘనపరతు నిన్ను యేసయ్యా

నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా

నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా…

3. నిత్యము ప్రతి నిత్యము
నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు
నీవు కొలువైవున్నావులే

నిత్యము ప్రతి నిత్యము
నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు
నీవు కొలువైవున్నావులే

నిర్మలమైన నీ మనసే
నా అంకితం చేశావు
నీతోనే జీవింప
నన్ను కొనిపో యేసయ్యా

నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా

నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా

ఆపత్కాల మందున
సర్వ లోకమందున్న
దీన జనాళి దీపముగా
వెలుగుచున్నవాడా

ఆరాధింతు నిన్నే
లోక రక్షకుడా
ఆనందింతు నీలో
జీవితాంతము

నీ కృప ఎంత ఉన్నతమో
వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుది వరకు
నడిపించు యేసయ్యా

నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా

నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading