ప్రత్యేకమైనవారము యేసయ్యకు
ప్రత్యేకమైనవారము
ప్రత్యేకమైనవారము ఈ భువిలో
ప్రత్యేకమైనవారము
1. సృష్టినంతటిన్ మాటతో చేసెన్
నన్ను మాత్రము చేతితో చేసెన్ (2)
2. దాసుడని నను పిలువడట
స్నేహితుడని నను పిలుచునట (2)
3. పాపియని నను పిలువడట
నీతిమంతుడని పిలుచునట (2)
4. ఐగుప్తు రోగము నన్ను తాకవు
ఈ లోక బాధలు నన్ను చేరవు (2)

Leave a Reply