[Verse]
ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం
[Verse]
ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం
[Verse]
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నేనుండలేనయ్యా
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నేనుండలేనయ్యా
[Verse]
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా
[Verse]
ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం…
[Verse]
1. ప్రార్థనలో నాటునది
పెల్లగించుట అసాధ్యము
ప్రార్థనలో పోరాడునది
పొందకపోవుట అసాధ్యము
[Verse]
ప్రార్థనలో నాటునది
పెల్లగించుట అసాధ్యము
ప్రార్థనలో పోరాడునది
పొందకపోవుట అసాధ్యము
[Verse]
ప్రార్థనలో ప్రాకులాడినది
పతనమవ్వుట అసాధ్యము
ప్రార్థనలో ప్రాకులాడినది
పతనమవ్వుట అసాధ్యము
[Verse]
ప్రార్థనలో పదునైనది
పనిచెయ్యకపోవుట అసాధ్యము
ప్రార్థనలో పదునైనది
పనిచెయ్యకపోవుట అసాధ్యము
[Verse]
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నేనుండలేనయ్యా
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నేనుండలేనయ్యా
[Verse]
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా
[Verse]
ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం…
[Verse]
2.ప్రార్థనలో కన్నీళ్లు
కరిగిపోవుట అసాధ్యము
ప్రార్థనలో మూల్గునది
మరుగైపోవుట అసాధ్యము
[Verse]
ప్రార్థనలో కన్నీళ్లు
కరిగిపోవుట అసాధ్యము
ప్రార్థనలో మూల్గునది
మరుగైపోవుట అసాధ్యము
[Verse]
ప్రార్థనలో నలిగితే
నష్టపోవుట అసాధ్యము
ప్రార్థనలో నలిగితే
నష్టపోవుట అసాధ్యము
[Verse]
ప్రార్థనలో పెనుగులాడితే
పడిపోవుట అసాధ్యము
ప్రార్థనలో పెనుగులాడితే
పడిపోవుట అసాధ్యము
[Verse]
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నేనుండలేనయ్యా
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నేనుండలేనయ్యా
[Verse]
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా
[Verse]
ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం
[Verse]
ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం
[Verse]
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నేనుండలేనయ్యా
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నేనుండలేనయ్యా
[Verse]
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా
[Verse]
ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం…..

Leave a Reply