[Verse]
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
[Verse]
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా
[Verse]
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా…
[Verse]
1. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా
[Verse]
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా
నిరంతరం ప్రార్థింప కృపనియ్యుమా
నిరంతరం ప్రార్థింప కృపనియ్యుమా
[Verse]
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా…
[Verse]
2. సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావాలయ్యా
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావాలయ్యా
[Verse]
నీతో నడిచే వరమియ్యుమా
నీతో నడిచే వరమియ్యుమా
నీ సిలువను మోసే కృపనియ్యుమా
నీ సిలువను మోసే కృపనియ్యుమా
[Verse]
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా…
[Verse]
3. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా
[Verse]
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె
ఈ చిన్న వాడిని అభిషేకించు
ఈ చిన్న వాడిని అభిషేకించు
[Verse]
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
[Verse]
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా
[Verse]
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా…..

Leave a Reply