[Verse]
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్
[Verse]
ఓ శాంతి దాత నా యేసు దేవా
భజియింతును అనుక్షణము
ఓ శాంతి దాత నా యేసు దేవా
భజియింతును అనుక్షణము
[Verse]
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్…
[Verse]
1. నా బ్రతుకు దినములన్నియును
నీ ప్రేమ గీతం పాడెదను
నను దర్శించిన నీ ప్రేమ వాక్యం
ఆశ్యర్యమైన నీ కృపను
[Verse]
నా బ్రతుకు దినములన్నియును
నీ ప్రేమ గీతం పాడెదను
నను దర్శించిన నీ ప్రేమ వాక్యం
ఆశ్యర్యమైన నీ కృపను
[Verse]
మార్గమందు చిక్కులొచ్చిన
చేయలేవని నిందలేసిన
మార్గమందు చిక్కులొచ్చిన
చేయలేవని నిందలేసిన
[Verse]
ప్రకటింతును ప్రస్తుతింతును
ప్రకటింతును ప్రస్తుతింతును
[Verse]
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్…
[Verse]
2. నను బలపరచే నీ గొప్పశక్తిని
నను స్థిరపరచే నీ బాహుబలమును
ఎన్నడు తరగని ప్రభావ మహిమను ఎన్నడు మారని వాగ్దానముల్
[Verse]
నను బలపరచే నీ గొప్పశక్తిని
నను స్థిరపరచే నీ బాహుబలమును
ఎన్నడు తరగని ప్రభావ మహిమను ఎన్నడు మారని వాగ్దానముల్
[Verse]
చింతలెన్ని నాకు కల్గిన
నిందలెన్ని నన్ను చుట్టినా
చింతలెన్ని నాకు కల్గిన
నిందలెన్ని నన్ను చుట్టినా
[Verse]
ప్రకటింతును ప్రస్తుతింతును
ప్రకటింతును ప్రస్తుతింతును
[Verse]
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్
[Verse]
ఓ శాంతి దాత నా యేసు దేవా
భజియింతును అనుక్షణము
ఓ శాంతి దాత నా యేసు దేవా
భజియింతును అనుక్షణము
[Verse]
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్…..

Leave a Reply