నే నెందుకని
నీ సొత్తుగా మారితిని?
యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందున
నే నెందుకని
నీ సొత్తుగా మారితిని?
యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో
హర్షించెను నా హృదయసీమ
నీ అనాది ప్రణాళికలో
హర్షించెను నా హృదయసీమ
నే నెందుకని
నీ సొత్తుగా మారితిని?
యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందున…
1. నీ పరిచర్యను తుదముట్టించుటే
నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పొందుకోరి
నీ స్నేహితుడనైతినే
నీ పరిచర్యను తుదముట్టించుటే
నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పొందుకోరి
నీ స్నేహితుడనైతినే
అహా! నా ధన్యత
ఓహో! నా భాగ్యము
ఏమని వివరింతును
ఏమని వివరింతును
అహా! నా ధన్యత
ఓహో! నా భాగ్యము
ఏమని వివరింతును
ఏమని వివరింతును
నే నెందుకని
నీ సొత్తుగా మారితిని?
యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందున…
2. నీ శ్రమలలో పాలొందుటయే
నా దర్శనమాయెనే
నా తనువందున శ్రమలు సహించి
నీ వారసుడనైతినే
నీ శ్రమలలో పాలొందుటయే
నా దర్శనమాయెనే
నా తనువందున శ్రమలు సహించి
నీ వారసుడనైతినే
అహా! నా ధన్యత
ఓహో! నా భాగ్యము
ఏమని వివరింతును
ఏమని వివరింతును
అహా! నా ధన్యత
ఓహో! నా భాగ్యము
ఏమని వివరింతును
ఏమని వివరింతును
నే నెందుకని
నీ సొత్తుగా మారితిని?
యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందున…
3. నీలో నేనుండుటే నాలో నీవుండుటే
నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో
నే పరిపూర్ణత చెందెద
నీలో నేనుండుటే నాలో నీవుండుటే
నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో
నే పరిపూర్ణత చెందెద
అహా! నా ధన్యత
ఓహో! నా భాగ్యము
ఏమని వివరింతును
ఏమని వివరింతును
అహా! నా ధన్యత
ఓహో! నా భాగ్యము
ఏమని వివరింతును
ఏమని వివరింతును
నే నెందుకని
నీ సొత్తుగా మారితిని?
యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందున
నే నెందుకని
నీ సొత్తుగా మారితిని?
యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో
హర్షించెను నా హృదయసీమ
నీ అనాది ప్రణాళికలో
హర్షించెను నా హృదయసీమ
నే నెందుకని
నీ సొత్తుగా మారితిని?
యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందున…..

Leave a Reply