నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోటనుండున్
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోటనుండున్
అంతా నా మేలుకే ఆరాధన యేసుకే
అంతా నా మంచికే
తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
స్తుతియించుట మానను…
1. కన్నీళ్లే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా అవకాశం చేజారినా
కన్నీళ్లే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా అవకాశం చేజారినా
మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ
మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ
మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ
మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ
అంతా నా మేలుకే ఆరాధన యేసుకే
అంతా నా మంచికే
తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
స్తుతియించుట మానను…
2. ఆస్తులన్ని కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా
ఊపిరే బరువైనా గుండెలే పగిలినా
ఆస్తులన్ని కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా
ఊపిరే బరువైనా గుండెలే పగిలినా
యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను
యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను
ఆయన నామమునకే స్తుతి కలుగు గాక
ఆయన నామమునకే స్తుతి కలుగు గాక
అంతా నా మేలుకే ఆరాధన యేసుకే
అంతా నా మంచికే
తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
స్తుతియించుట మానను…
3. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున
అవమానం ఎంతైనా నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున
నీవు నాకుండగా ఏది నాకక్కర లేదు
నీవు నాకుండగా ఏది నాకక్కర లేదు
నీవు నాకుండగా ఏది నాకక్కర లేదు
నీవు నాకుండగా ఏది నాకక్కర లేదు
అంతా నా మేలుకే ఆరాధన యేసుకే
అంతా నా మంచికే
తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
స్తుతియించుట మానను
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోటనుండున్
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోటనుండున్
అంతా నా మేలుకే ఆరాధన యేసుకే
అంతా నా మంచికే
తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
స్తుతియించుట మానను…..

Leave a Reply