[Verse]
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా
[Verse]
1. యేసుతో గడిపెద యేసుతో నడిచెద
యేసుతో గడిపెద యేసుతో నడిచెద
పరమును చేరగ నే వెళ్ళెద
పరమును చేరగ నే వెళ్ళెద
[Verse]
హానోకువలె సాగెదా ఆ….ఆ.
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా…
[Verse]
2. వెనుక శత్రువు వెంటాడినను
వెనుక శత్రువు వెంటాడినను
ముందు సముద్రము ఎదురొచ్చినా
ముందు సముద్రము ఎదురొచ్చినా
[Verse]
మోషేవలే సాగెదా ఆ…. ఆ.
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా…
[Verse]
3. లోకపు శ్రమలు నన్నెదిరించినా
లోకపు శ్రమలు నన్నెదిరించినా
కఠినులు రాళ్ళతో హింసించినా
కఠినులు రాళ్ళతో హింసించినా
[Verse]
స్తెఫనువలె సాగెదా ఆ…. ఆ.
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా…
[Verse]
4. తల్లిమరచిన తండ్రి విడిచిన
తల్లిమరచిన తండ్రి విడిచిన
బంధువులే నన్ను వెలివేసినా
బంధువులే నన్ను వెలివేసినా
[Verse]
బలవంతుడితో సాగెదా ఆ…. ఆ.
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా…
[Verse]
5. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే
క్రీస్తుకై హతసాక్షిగా మారెదా
క్రీస్తుకై హతసాక్షిగా మారెదా
[Verse]
పౌలువలె సాగెదా ఆ…. ఆ.
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా
నే సాగెద యేసునితో
నా జీవితకాలమంతా…..

Leave a Reply