నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకము నందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు
ఈ లోకము నందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు
నా జీవిత యాత్రలో…
1. పలు విధ శోధన కష్టములు
ఆవరించుచుండగా
పలు విధ శోధన కష్టములు
ఆవరించుచుండగా
కదలక యున్న నా హృదయమును
కదలక కాపాడుము
కదలక యున్న నా హృదయమును
కదలక కాపాడుము
నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకము నందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు
ఈ లోకము నందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు
నా జీవిత యాత్రలో…
2. నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు
నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు
నీ కుడి హస్తము నాతో నుండన్
నా జీవిత యాత్రలో
నీ కుడి హస్తము నాతో నుండన్
నా జీవిత యాత్రలో
నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకము నందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు
ఈ లోకము నందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు
నా జీవిత యాత్రలో…
3. ఈ లోక నటన ఆశలన్నియు
తరిగిపోవుచుండగా
ఈ లోక నటన ఆశలన్నియు
తరిగిపోవుచుండగా
మారని నీ వాగ్ధానములే
నమ్మి సాగిపోవుదును
మారని నీ వాగ్ధానములే
నమ్మి సాగిపోవుదును
నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకము నందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు
ఈ లోకము నందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు
నా జీవిత యాత్రలో…..

Leave a Reply