[Verse]
నా జీవిత భాగస్వామి
నా ప్రియ యేసు స్వామి
నా జీవిత భాగస్వామి
ప్రియ వరుడా యేసు స్వామి
యేసయ్యా నా స్తుతి పాత్రుడా
యేసయ్యా నా ఘననీయుడా
యేసయ్యా నా మహనీయుడా
యేసయ్యా నా ఆరాధ్యుడా
యేసయ్యా నా స్తుతి పాత్రుడా
యేసయ్యా నా ఘననీయుడా
యేసయ్యా నా మహనీయుడా
యేసయ్యా నా ఆరాధ్యుడా
నా జీవిత భాగస్వామి
నా ప్రియ యేసు స్వామి
నా జీవిత భాగస్వామి
ప్రియ వరుడా యేసు స్వామి
1. అరచేతిలో చెక్కావు
నీ శ్వాసతో నింపావు
జీవాత్మగ నను చేసి
సృష్టించావు (2)
ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యా
నా సమస్తముతో
ఆరాధింతును (2)
అమితముగా ప్రేమించి
ప్రాణమునే అర్పించి
నీ వధువుగా
నన్ను స్వీకరించావు (2)
నీ ఋణమెలా
తీర్చగలనేసయ్యా
నా జీవితముతో
ఆరాధింతును (2)

Leave a Reply