నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఃఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఃఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే…
1. అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగ మార్చి
అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగ మార్చి
నేను వేసే ప్రతి అడుగులో
నీవే నా దీపమై
నేను వేసే ప్రతి అడుగులో
నీవే నా దీపమై
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే…
2. సంతృప్తిలేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావే
సంతృప్తిలేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావే
నా మురికి జీవితాన్ని
ముత్యముగ మార్చి
నా మురికి జీవితాన్ని
ముత్యముగ మార్చి
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఃఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
చిరునవ్వుతో నింపిన యేసయ్యా
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే…..

Leave a Reply