[Verse]
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే

[Verse]
ప్రభువా జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై వేచి యుంటిని
నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా

[Verse]
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే…

[Verse]
1. నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు

[Verse]
అడవి పూవులే నీ ప్రేమ పొందగా
అడవి పూవులే నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా

[Verse]
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే…

[Verse]
2. నా ఇంటి దీపం నీవే అని తెలిసి
నా హృదయం నీ కొరకు పదిల పరచితి
నా ఇంటి దీపం నీవే అని తెలిసి
నా హృదయం నీ కొరకు పదిల పరచితి

[Verse]
ఆరిపోయిన నా వెలుగు దీపము
ఆరిపోయిన నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమతో
ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో

[Verse]
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే…

[Verse]
3. ఆపదలు నన్ను వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
ఆపదలు నన్ను వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి

[Verse]
లోకమంతయు నన్ను విడిచినా
లోకమంతయు నన్ను విడిచినా
నీ నుండి వేరు చేయవు
ప్రభువా నీ నుండి వేరు చేయవు

[Verse]
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే…

[Verse]
4. నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి

[Verse]
నీదు యాగమే నా మోక్ష మార్గము
నీదు యాగమే నా మోక్ష మార్గము
నీయందే నిత్యజీవము
ప్రభువా నీయందే నిత్యజీవము

[Verse]
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading