[Verse]
ఎందుకో నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా…
[Verse]
1. నా పాపము బాప
నరరూపివైనావు
నా శాపము బాప
నలిగి వ్రేలాడితివి
నా పాపము బాప
నరరూపివైనావు
నా శాపము బాప
నలిగి వ్రేలాడితివి
[Verse]
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే
[Verse]
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా
[Verse]
ఎందుకో నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా…
[Verse]
2. నీ రూపము నాలో
నిర్మించి యున్నావు
నీ పోలికలోనే
నివసించ మన్నావు
నీ రూపము నాలో
నిర్మించి యున్నావు
నీ పోలికలోనే
నివసించ మన్నావు
[Verse]
నీవు నన్ను ఎన్నుకొన్నావు
నీ కొరకై నీ కృపలో
నీవు నన్ను ఎన్నుకొన్నావు
నీ కొరకై నీ కృపలో
[Verse]
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా
[Verse]
ఎందుకో నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా…
[Verse]
3. నా శ్రమలు సహించి
నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరియించి
నన్నాదుకున్నావు
నా శ్రమలు సహించి
నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరియించి
నన్నాదుకున్నావు
[Verse]
నన్ను నీలో చేర్చుకొన్నావు
నను దాచి యున్నావు
నన్ను నీలో చేర్చుకొన్నావు
నను దాచి యున్నావు
[Verse]
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా
[Verse]
ఎందుకో నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా…
[Verse]
4. నా మనవులు ముందే
నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే
నీ గ్రంధములో నుండే
నా మనవులు ముందే
నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే
నీ గ్రంధములో నుండే
[Verse]
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్
[Verse]
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా
[Verse]
ఎందుకో నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా…..

Leave a Reply