ఎందుకింక నీకు చింత యేసు ఉండగా
తోడు నీడ తానే అయితే బ్రతుకు పండగ
కష్టాలు కబళిస్తున్నా నష్టాలు ఎదురవుతున్న
బ్రతుకంతా భారంగా ఉన్నా
ప్రార్ధించు పెదవులతోడు మోకరిల్లు పాదాలు
చూస్తావు దేవుని దీవెనలు
ఎందుకింక నీకు చింత యేసు ఉండగా
తోడు నీడ తానే అయితే బ్రతుకు పండగ
కష్టాలు కబళిస్తున్నా నష్టాలు ఎదురవుతున్న
బ్రతుకంతా భారంగా ఉన్నా
ప్రార్ధించు పెదవులతోడు మోకరిల్లు పాదాలు
చూస్తావు దేవుని దీవెనలు
ఎందుకింక నీకు చింత యేసు ఉండగా…
1. సమస్యలు ఉన్నను నీకు కొండంత
నమ్మికుంటే చాలును ఆవగింజంత
సాక్ష్యముగా మార్చును నీ సమస్యలంతా
చిరునవ్వై చిందును నీ కన్నీరంతా
సమస్యలు ఉన్నను నీకు కొండంత
నమ్మికుంటే చాలును ఆవగింజంత
సాక్ష్యముగా మార్చును నీ సమస్యలంతా
చిరునవ్వై చిందును నీ కన్నీరంతా
నీకే ఆరాధనా యేసయ్యా
నీకే ఆరాధనా యేసయ్యా
నీకే ఆరాధనా యేసయ్యా
నీకే ఆరాధనా యేసయ్యా…
2. మారా అనుభవం నీకెంత ఉన్నా
మధురముగా మార్చును తన రూపములో
మలినమైన జీవితం నీ గతమైన
ముత్యమువలె మార్చును నిన్నికపైన
మారా అనుభవం నీకెంత ఉన్నా
మధురముగా మార్చును తన రూపములో
మలినమైన జీవితం నీ గతమైన
ముత్యమువలె మార్చును నిన్నికపైన
నీకే ఆరాధనా యేసయ్యా
నీకే ఆరాధనా యేసయ్యా
నీకే ఆరాధనా యేసయ్యా
నీకే ఆరాధనా యేసయ్యా…
3. ఓడిన చోటనే గెలిపించు దేవుడు
ముగిసిన చోటనే త్రోవ చూపు దేవుడు
మరువడు ఆయన నిన్నెన్నడు
ఇమ్మానుయేలుగా తోడుండును
ఓడిన చోటనే గెలిపించు దేవుడు
ముగిసిన చోటనే త్రోవ చూపు దేవుడు
మరువడు ఆయన నిన్నెన్నడు
ఇమ్మానుయేలుగా తోడుండును
నీకే ఆరాధనా యేసయ్యా
నీకే ఆరాధనా యేసయ్యా
నీకే ఆరాధనా యేసయ్యా
నీకే ఆరాధనా యేసయ్యా
ఎందుకింక నీకు చింత యేసు ఉండగా
తోడు నీడ తానే అయితే బ్రతుకు పండగ
కష్టాలు కబళిస్తున్నా నష్టాలు ఎదురవుతున్న
బ్రతుకంతా భారంగా ఉన్నా
ప్రార్ధించు పెదవులతోడు మోకరిల్లు పాదాలు
చూస్తావు దేవుని దీవెనలు
ఎందుకింక నీకు చింత యేసు ఉండగా…..

Leave a Reply