[Verse]
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా
[Verse]
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
[Verse]
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా…
[Verse]
బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు
బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు
[Verse]
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా
[Verse]
నా హదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా
నా హదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా
[Verse]
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా…
[Verse]
శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు
శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు
[Verse]
హదయ వేదన తొలగించినావు
కపా క్షేమముతో నడిపించినావు
హదయ వేదన తొలగించినావు
కపా క్షేమముతో నడిపించినావు
[Verse]
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా
[Verse]
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా
[Verse]
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
[Verse]
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ….

Leave a Reply