Yesayya Nee Sahavasa Bandham
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము…
1. గురి లేని ఈ దారిలో
నాదరిని నిలిచిన నా యేసయ్యా
గురి లేని ఈ దారిలో
నాదరిని నిలిచిన నా యేసయ్యా
చెడిపోయిన ఈ భూమిలో
మొలిపించినావు నీతి మొక్కలను
చెడిపోయిన ఈ భూమిలో
మొలిపించినావు నీతి మొక్కలను
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము…
2. విలువైన నీ రక్తము
చిందించినావు నా కోసము
విలువైన నీ రక్తము
చిందించినావు నా కోసము
వెలలేని నీ ప్రేమకు
ఏమిత్తునయ్యా నా జీవితాన
వెలలేని నీ ప్రేమకు
ఏమిత్తునయ్యా నా జీవితాన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము…
3. స్థిరమైన పురమునకు
సిద్ధ పరచిన పరిశుద్ధుడా
స్థిరమైన పురమునకు
సిద్ధ పరచిన పరిశుద్ధుడా
పరమార్ధము నాకు తెలిపి
తృప్తి పరచిన నిజ దేవుడా
పరమార్ధము నాకు తెలిపి
తృప్తి పరచిన నిజ దేవుడా
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము
యేసయ్యా నీ సహవాస బంధము
నన్ను బ్రతికించె ఇలలో నీ కోసము
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన…..

Leave a Reply