Yesayya Ninnu Choodalani
[Verse]
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
[Verse]
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు నా తోడు రారు ఈ లోకంలో
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు నా తోడు రారు ఈ లోకంలో
[Verse]
ఇమ్మానుయేలైనా
నా దైవం నీవెగా
ఇమ్మానుయేలైనా
నా దైవం నీవెగా
[Verse]
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ…
[Verse]
1. అందరు ఉన్నారని
అందరు నా వారని
అందరు ఉన్నారని అందరు నా వారని
తలచితిని భ్రమసితిని
చివరికి ఒంటరి నేనైతిని
[Verse]
తలచితిని భ్రమసితిని
చివరికి ఒంటరి నేనైతిని
చివరికి ఒంటరి నేనైతిని
[Verse]
నా గానము నీవయ్యా
నా ధ్యానము నీవయ్యా
నా ప్రాణము నీవయ్యా
నా సర్వము నీవయ్యా
[Verse]
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ…
[Verse]
2. అంధకారములో అంధుడ నేనైతిని
అంధకారములో అంధుడ నేనైతిని
నిను చూచే నేత్రములు
నాకొసగుమా నజరేయుడా
[Verse]
నిను చూచే నేత్రములు
నాకొసగుమా నజరేయుడా
నాకొసగుమా నజరేయుడా
[Verse]
నా ఆశ నీవయ్యా
నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా
నా భాష నీవయ్యా
[Verse]
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
[Verse]
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు నా తోడు రారు ఈ లోకంలో
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు నా తోడు రారు ఈ లోకంలో
[Verse]
ఇమ్మానుయేలైనా
నా దైవం నీవెగా
ఇమ్మానుయేలైనా
నా దైవం నీవెగా
[Verse]
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ…..

Leave a Reply