Yesayya Namamulo Shakthi

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా

నమ్మితే చాలు
నీవు పొందుకుంటావు శక్తిని
నమ్మితే చాలు
నీవు పొందుకుంటావు శక్తిని

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా…

1. పాపాలను క్షమియించే
శక్తి గలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే
శక్తి గలిగినది యేసయ్య నామం

పాపాలను క్షమియించే
శక్తి గలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే
శక్తి గలిగినది యేసయ్య నామం

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా…

2. రోగికి స్వస్థతనిచ్చే
శక్తి గలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే
శక్తి గలిగినది యేసయ్య నామం

రోగికి స్వస్థతనిచ్చే
శక్తి గలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే
శక్తి గలిగినది యేసయ్య నామం

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా…

3. దురాత్మలను పారద్రోలే
శక్తి గలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే
శక్తి గలిగినది యేసయ్య నామం

దురాత్మలను పారద్రోలే
శక్తి గలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే
శక్తి గలిగినది యేసయ్య నామం

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా…

4. సృష్టిని శాసించ గలిగిన
శక్తి గలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన
శక్తి గలిగినది యేసయ్య నామం

సృష్టిని శాసించ గలిగిన
శక్తి గలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన
శక్తి గలిగినది యేసయ్య నామం

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా…

5. పాతాళాన్ని తప్పించే
శక్తి గలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే
శక్తి గలిగినది యేసయ్య నామం

పాతాళాన్ని తప్పించే
శక్తి గలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే
శక్తి గలిగినది యేసయ్య నామం

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా

నమ్మితే చాలు
నీవు పొందుకుంటావు శక్తిని
నమ్మితే చాలు
నీవు పొందుకుంటావు శక్తిని

యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా…..

Leave a Reply