Yesayya Namamu Na Prana Raksha
[Verse]
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
[Verse]
1. నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను
నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను
[Verse]
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
[Verse]
2. రోగ భయం మరణ భయం
తొలగిపోవును యేసు నామములో
రోగ భయం మరణ భయం
తొలగిపోవును యేసు నామములో
[Verse]
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
[Verse]
3. అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు
అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు
[Verse]
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
[Verse]
4. పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును
పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును
[Verse]
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
[Verse]
5. యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము
యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము
[Verse]
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష…

Leave a Reply