Yesayya Na Hrudaya Spandana
[Verse]
యేసయ్యా నా హృదయ స్పందన
నీవే కదా
విశ్వమంత నీ నామము ఘననీయము
[Verse]
1. నీవు కనపించని రోజున
ఒక క్షణమొక
యుగముగా మారెనే
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే
[Verse]
యేసయ్యా నా హృదయ స్పందన
నీవే కదా
విశ్వమంత నీ నామము ఘననీయము
[Verse]
2. నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే
[Verse]
యేసయ్యా నా హృదయ స్పందన
నీవే కదా
విశ్వమంత నీ నామము ఘననీయము
[Verse]
3. నీవు వరునిగ విచ్చేయు వేళ
నా తలుపుల పంట పండునే
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే
[Verse]
యేసయ్యా నా హృదయ స్పందన
నీవే కదా
విశ్వమంత నీ నామము ఘననీయము

Leave a Reply