Yesayya Kanikara Purnuda

<fAnek Telugu ExtraBold>యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా

<fAnek Telugu ExtraBold>నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము

<fAnek Telugu ExtraBold>యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా…

<fAnek Telugu ExtraBold>1 నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి
నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి

<fAnek Telugu ExtraBold>సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కపపొంది జీవింతును ఇల నీ కొరకే
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కపపొంది జీవింతును ఇల నీ కొరకే

<fAnek Telugu ExtraBold>యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా…

<fAnek Telugu ExtraBold>2 నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి

<fAnek Telugu ExtraBold>ఆలసిన వారి ఆశను తప్తి పరచితివి
అనంత కప పొంది ఆరాధింతును అనుక్షణము
ఆలసిన వారి ఆశను తప్తి పరచితివి
అనంత కప పొంది ఆరాధింతును అనుక్షణము

<fAnek Telugu ExtraBold>యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా…

<fAnek Telugu ExtraBold>3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు
నీ సన్నిధియైన సీయోనులో వారు నిలిచెదరు
నీ వలన బలము నొందిన వారే ధన్యులు
నీ సన్నిధియైన సీయోనులో వారు నిలిచెదరు

<fAnek Telugu ExtraBold>నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కప పొంది సేవించెదను తుదివరకు
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కప పొంది సేవించెదను తుదివరకు

<fAnek Telugu ExtraBold>యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా

<fAnek Telugu ExtraBold>నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము

<fAnek Telugu ExtraBold>యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్య కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా…

<fAnek Telugu ExtraBold>ఆరాధనకు యోగ్యుడవు
ఎల్లవేళలా పూజ్యుడవు
ఎల్లవేళలా పూజ్యుడవు
ఆరాధనకు యోగ్యుడవు

Leave a Reply