Yehova Naku Velugaye
[Verse]
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయె
నా ప్రాణ దుర్గమయె
నేను ఎవరికి ఎన్నడు భయపడను
నేను ఎవరికి ఎన్నడు భయపడను…
[Verse]
1. నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను
నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను
[Verse]
ఆపత్కాలమున చేయి విడువకను
యెహోవా నన్ను జేరదీయును
ఆపత్కాలమున చేయి విడువకను
యెహోవా నన్ను జేరదీయును
[Verse]
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయె
నా ప్రాణ దుర్గమయె
నేను ఎవరికి ఎన్నడు భయపడను
నేను ఎవరికి ఎన్నడు భయపడను…
[Verse]
2. నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే
నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే
[Verse]
నేనెల్లప్పుడు ప్రభుసన్నిధిలో
స్తుతి గానము చేసెదను
నేనెల్లప్పుడు ప్రభుసన్నిధిలో
స్తుతి గానము చేసెదను
[Verse]
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయె
నా ప్రాణ దుర్గమయె
నేను ఎవరికి ఎన్నడు భయపడను
నేను ఎవరికి ఎన్నడు భయపడను…
[Verse]
3. నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించినాకు మార్గమును నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించి
[Verse]
నీ ఆజ్ఞలలో జీవించుటకు
కృపతో నింపి కాపాడుము
నీ ఆజ్ఞలలో జీవించుటకు
కృపతో నింపి కాపాడుము
[Verse]
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయె
నా ప్రాణ దుర్గమయె
నేను ఎవరికి ఎన్నడు భయపడను
నేను ఎవరికి ఎన్నడు భయపడను…

Leave a Reply