Yehova Nee Namamu Yento
[Verse]
యెహోవా నీ నామము
ఎంతో బలమైనది
ఎంతో బలమైనది
ఆ… ఆ… ఎంతో బలమైనది
యెహోవా నీ నామము…
[Verse]
1. మోషే ప్రార్థించగా
మన్నాను కురిపించితివి
మోషే ప్రార్థించగా
మన్నాను కురిపించితివి
[Verse]
యెహోషువా ప్రార్థించగా
సూర్య చంద్రుల నాపితివి
యెహోషువా ప్రార్థించగా
సూర్య చంద్రుల నాపితివి
[Verse]
యెహోవా నీ నామము
ఎంతో బలమైనది
ఎంతో బలమైనది
ఆ… ఆ… ఎంతో బలమైనది
యెహోవా నీ నామము…
[Verse]
2. నీ ప్రజల పక్షముగా
యుద్ధములు చేసిన దేవా
నీ ప్రజల పక్షముగా
యుద్ధములు చేసిన దేవా
[Verse]
అగ్నిలో పడవేసినా
భయమేమి లేకుండిరి
అగ్నిలో పడవేసినా
భయమేమి లేకుండిరి
[Verse]
యెహోవా నీ నామము
ఎంతో బలమైనది
ఎంతో బలమైనది
ఆ… ఆ… ఎంతో బలమైనది
యెహోవా నీ నామము…
[Verse]
3. సింహాల బోనైననూ
సంతోషముగా వెళ్ళిరి
సింహాల బోనైననూ
సంతోషముగా వెళ్ళిరి
[Verse]
ప్రార్థించిన వెంటనే
రక్షించే నీ హస్తము
ప్రార్థించిన వెంటనే
రక్షించే నీ హస్తము
[Verse]
యెహోవా నీ నామము
ఎంతో బలమైనది
ఎంతో బలమైనది
ఆ… ఆ… ఎంతో బలమైనది
యెహోవా నీ నామము…
[Verse]
4. చెరసాలలో వేసినా
సంకెళ్ళు బిగియించినా
చెరసాలలో వేసినా
సంకెళ్ళు బిగియించినా
[Verse]
సంఘము ప్రార్థించగా
సంకెళ్ళు విడిపోయెను
సంఘము ప్రార్థించగా
సంకెళ్ళు విడిపోయెను
[Verse]
యెహోవా నీ నామము
ఎంతో బలమైనది
ఎంతో బలమైనది
ఆ… ఆ… ఎంతో బలమైనది
యెహోవా నీ నామము…
[Verse]
5. పౌలుసీలను బంధించి
చెరసాలలో వేసినా
పౌలుసీలను బంధించి
చెరసాలలో వేసినా
[Verse]
పాటలతో ప్రార్థించగా
చెరసాల బ్రద్దలాయే
పాటలతో ప్రార్థించగా
చెరసాల బ్రద్దలాయే
[Verse]
యెహోవా నీ నామము
ఎంతో బలమైనది
ఎంతో బలమైనది
ఆ… ఆ… ఎంతో బలమైనది
యెహోవా నీ నామము…
[Verse]
6. మానవుల రక్షణ కొరకై
నీ ప్రియ కుమారుని
మానవుల రక్షణ కొరకై
నీ ప్రియ కుమారుని
[Verse]
లోకమునకు పంపగా
ప్రకటించే నీ వాక్యము
లోకమునకు పంపగా
ప్రకటించే నీ వాక్యము
[Verse]
యెహోవా నీ నామము
ఎంతో బలమైనది
ఎంతో బలమైనది
ఆ… ఆ… ఎంతో బలమైనది
యెహోవా నీ నామము…..

Leave a Reply