Yehova Na Balama

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…

[Verse]
1. నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశములరికట్టినను
నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశములరికట్టినను

[Verse]
వరదవలె భక్తిహీనులు పొర్లిన
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను యెడబాయని దేవా
విడువక నను యెడబాయని దేవా

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…

[Verse]
2. మరణపుటురులలో
మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై
రక్షణ శృంగమై

[Verse]
మరణపుటురులలో
మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై
రక్షణ శృంగమై

[Verse]
తన ఆలయములో నామొర వినెను
తన ఆలయములో నామొర వినెను
అదిరెను ధరణి భయకంపముచే
అదిరెను ధరణి భయకంపముచే

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…

[Verse]
3. పౌరుషముగల ప్రభు కోపింపగ
పర్వతముల పునాదులు వణికెను
పౌరుషముగల ప్రభు కోపింపగ
పర్వతముల పునాదులు వణికెను

[Verse]
తన నోటనుండి వచ్చిన యగ్ని
తన నోటనుండి వచ్చిన యగ్ని
దహించి వేసెను వైరుల నెల్లన్‌
దహించి వేసెను వైరుల నెల్లన్‌

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…

[Verse]
4. మేఘములపై
ఆయన వచ్చును
మేఘములను తన
మాటుగ జేయును

[Verse]
మేఘములపై
ఆయన వచ్చును
మేఘములను తన
మాటుగ జేయును

[Verse]
ఉరుముల మెరుపుల మెండుగజేసి
ఉరుముల మెరుపుల మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికిని
అపజయమిచ్చును అపవాదికిని

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…

[Verse]
5. దయగల వారిపై
దయ జూపించును
కఠినుల యెడల
వికటము జూపును

[Verse]
దయగల వారిపై
దయ జూపించును
కఠినుల యెడల
వికటము జూపును

[Verse]
గర్విష్టుల యొక్క గర్వము నణచును
గర్విష్టుల యొక్క గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి
సర్వము నెరిగిన సర్వాధికారి

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…

[Verse]
6. నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా జేయును
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా జేయును

[Verse]
జలరాసులనుండి బలమైన చేతితో
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు
వెలుపల జేర్చిన బలమైన దేవుడు

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…

[Verse]
7. నా కాళ్ళను లేడి కాళ్ళుగ జేసి
ఎత్తయిన స్థలములో శక్తితో నిలిపి
నా కాళ్ళను లేడి కాళ్ళుగ జేసి
ఎత్తయిన స్థలములో శక్తితో నిలిపి

[Verse]
రక్షణ కేడెము నాకందించి
రక్షణ కేడెము నాకందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన
అక్షయముగ తన పక్షము జేర్చిన

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…

[Verse]
8. యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవు
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవు

[Verse]
అన్య జనులలో ధన్యత జూపుచు
అన్య జనులలో ధన్యత జూపుచు
హల్లెలూయా స్తుతిగానము జేసెద
హల్లెలూయా స్తుతిగానము జేసెద

[Verse]
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading