Yehova Ma Kapari Maku Lemi Kalugadu

[Verse]
యెహోవా మా కాపరి
మాకు లేమి కలుగదు
మా తోడు నీవుండగా
మేము ఎవరికి భయపడము

[Verse]
యెహోవా మా కాపరి
మాకు లేమి కలుగదు
మా తోడు నీవుండగా
మేము ఎవరికి భయపడము
యెహోవా మా కాపరి…

[Verse]
1. గతకాలమంతా కృపచేత మమ్ము
దీవించి పోషించినావు
గతకాలమంతా కృపచేత మమ్ము
దీవించి పోషించినావు

[Verse]
ఉల్లాస వస్త్రంబు ధరియింపజేసి
నీ స్వరమును వినిపించితివి
ఉల్లాస వస్త్రంబు ధరియింపజేసి
నీ స్వరమును వినిపించితివి

[Verse]
యెహోవా మా కాపరి
మాకు లేమి కలుగదు
మా తోడు నీవుండగా
మేము ఎవరికి భయపడము
యెహోవా మా కాపరి…

[Verse]
2. మా జీవితమంతా నీ మందిరములో
నివాసము చేసెదము
మా జీవితమంతా నీ మందిరములో
నివాసము చేసెదము

[Verse]
బ్రతుకు దినములన్నిటను
కృపయు క్షేమము వచ్చును
బ్రతుకు దినములన్నిటను
కృపయు క్షేమము వచ్చును

[Verse]
యెహోవా మా కాపరి
మాకు లేమి కలుగదు
మా తోడు నీవుండగా
మేము ఎవరికి భయపడము

[Verse]
యెహోవా మా కాపరి
మాకు లేమి కలుగదు
మా తోడు నీవుండగా
మేము ఎవరికి భయపడము
యెహోవా మా కాపరి…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading