Yehova Gadde Mundata
[Verse]
1. యెహోవా గద్దె ముందట
జనంబులార మ్రొక్కుడి
యెహోవా గద్దె ముందట
జనంబులార మ్రొక్కుడి
[Verse]
యెహోవా దేవుడే సుమీ
సృజింప జంపగర్తయే
యెహోవా దేవుడే సుమీ
సృజింప జంపగర్తయే
సృజింప జంపగర్తయే
[Verse]
యెహోవా గద్దె ముందట
జనంబులార మ్రొక్కుడి…
[Verse]
2. స్వశక్తి చేత నాయనే
మమున్ సృజించె మట్టిచే
స్వశక్తి చేత నాయనే
మమున్ సృజించె మట్టిచే
[Verse]
భ్రమించు గొఱ్ఱె రీతిగా
దప్పంగ మళ్ళి చేర్చెను
భ్రమించు గొఱ్ఱె రీతిగా
దప్పంగ మళ్ళి చేర్చెను
దప్పంగ మళ్ళి చేర్చెను
[Verse]
యెహోవా గద్దె ముందట
జనంబులార మ్రొక్కుడి…
[Verse]
3. సుకీర్తి పాడి గుంపులై
ప్రసిద్ధి చేతుమాయనన్
సుకీర్తి పాడి గుంపులై
ప్రసిద్ధి చేతుమాయనన్
[Verse]
జగత్తు వేయి నోళ్ళతో
స్తుతించు దివ్యమౌ ధ్వనిన్
జగత్తు వేయి నోళ్ళతో
స్తుతించు దివ్యమౌ ధ్వనిన్
స్తుతించు దివ్యమౌ ధ్వనిన్
[Verse]
యెహోవా గద్దె ముందట
జనంబులార మ్రొక్కుడి…
[Verse]
4. ప్రభుత్వముండునంతకు
అగున్ నీ ప్రేమ నిత్యము
ప్రభుత్వముండునంతకు
అగున్ నీ ప్రేమ నిత్యము
[Verse]
చిరంబు నీదు సత్యము
వసించు నెల్ల కాలము
చిరంబు నీదు సత్యము
వసించు నెల్ల కాలము
వసించు నెల్ల కాలము
[Verse]
యెహోవా గద్దె ముందట
జనంబులార మ్రొక్కుడి…..

Leave a Reply