Yehova Erpatu Ee Sudinam

యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము
యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము

ఉత్సాహించి సంతోషించి పాడెదం
ఉత్సాహించి సంతోషించి పాడెదం
కొనియాడెదం క్రీస్తుని ఘనపరచెదం
కొనియాడెదం క్రీస్తుని ఘనపరచెదం

యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము
యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము…

1. ఎందరో మిషనరీల త్యాగఫలితము
ఎందరో కాపరుల ప్రయాస భారము ..
ఎందరో మిషనరీల త్యాగఫలితము
ఎందరో కాపరుల ప్రయాస భారము

యేసుక్రీస్తులో విజయం
ఈ వసంత శుభదినం
యేసుక్రీస్తులో విజయం
ఈ వసంత శుభదినం
స్తుతించి కీర్తించి ప్రభుని ఆరాధించెదం
స్తుతించి కీర్తించి ప్రభుని ఆరాధించెదం

యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము
యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము…

2. ప్రార్థన వీరుల కన్నీటి ఫలితము
సంఘస్థుల ధారాళ దాతృత్వము ..
ప్రార్థన వీరుల కన్నీటి ఫలితము
సంఘస్థుల ధారాళ దాతృత్వము

యేసుక్రీస్తులో విజయం
ఈ వసంత శుభదినం
యేసుక్రీస్తులో విజయం
ఈ వసంత శుభదినం
స్తుతించి కీర్తించి ప్రభుని ఆరాధించెదం
స్తుతించి కీర్తించి ప్రభుని ఆరాధించెదం

యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము
యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము

ఉత్సాహించి సంతోషించి పాడెదం
ఉత్సాహించి సంతోషించి పాడెదం
కొనియాడెదం క్రీస్తుని ఘనపరచెదం
కొనియాడెదం క్రీస్తుని ఘనపరచెదం

యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము
యెహోవా ఏర్పాటు ఈ సుదినము
మనకొరకై చేసె ఇలలో కార్యము
మనకొరకై చేసె ఇలలో కార్యము
మనకొరకై చేసె ఇలలో కార్యము…..

Leave a Reply