Yehova Na Goppa Kapari
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి
నాకు లేమి కలుగదు
నాకు లేమి కలుగదు
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి…
1. పచ్చిక బయలులోన
నన్ను పరుండజేయును
పచ్చిక బయలులోన
నన్ను పరుండజేయును
శాంతికర జలములయొద్ద
నన్ను నడుపును
ఆ…ఆ…ఆ… నన్ను నడుపును
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి…
2. నాదు ప్రాణమునకు ఆయన
సేదదీర్చుచున్నాడు
నాదు ప్రాణమునకు ఆయన
సేదదీర్చుచున్నాడు
నీతి న్యాయ మార్గములలో
నన్ను నడుపును
ఆ…ఆ…ఆ… నన్ను నడుపును
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి…
3. గాఢాంధకార లోయలో
నేను సంచరించిన
గాఢాంధకార లోయలో
నేను సంచరించిన
ఏ అపాయమునకు నేను
భయము నొందను
ఆ…ఆ…ఆ… దిగులుచెందను
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి
నాకు లేమి కలుగదు
నాకు లేమి కలుగదు
యెహోవా, నా గొప్ప కాపరి
యెహోవా, నా మంచి కాపరి…..

Leave a Reply