Vinnapalu Vinu Daivama
[Verse]
విన్నపాలు విను దైవమా
నా కన్నీరు గాంచు దైవమా
స్వస్థత నిచ్చు దైవమా
స్తోత్రము యేసయ్యా
నీకే స్తోత్రము యేసయ్యా
విన్నపాలు విను దైవమా…
[Verse]
1 నీకు సాధ్యమే సర్వం సాధ్యమే
ఒకమాట పలికిన చాలు
నీకు సాధ్యమే సర్వం సాధ్యమే
ఒకమాట పలికిన చాలు
అయ్యా! ఒక మాట పలికిన చాలు
[Verse]
విన్నపాలు విను దైవమా
నా కన్నీరు గాంచు దైవమా
స్వస్థత నిచ్చు దైవమా
స్తోత్రము యేసయ్యా
నీకే స్తోత్రము యేసయ్యా
[Verse]
2 కనికరించి నీ చేయి చాపి
అద్భుతములు చేయు దైవమా
అయ్యా! అద్భుతములు
చేయు దైవమా
[Verse]
విన్నపాలు విను దైవమా
నా కన్నీరు గాంచు దైవమా
స్వస్థత నిచ్చు దైవమా
స్తోత్రము యేసయ్యా
నీకే స్తోత్రము యేసయ్యా
[Verse]
3 నా కిష్టమే శుద్ధుడవుకమ్మూ
అని పలికి రక్షించితివే
అయ్యా! అని పలికి రక్షించితివే
[Verse]
విన్నపాలు విను దైవమా
నా కన్నీరు గాంచు దైవమా
స్వస్థత నిచ్చు దైవమా
స్తోత్రము యేసయ్యా
నీకే స్తోత్రము యేసయ్యా

Leave a Reply